Subscribe to:
Post Comments (Atom)
ఉప్పెనల్లె పొంగుతున్న మదిలో ఊహలు, దృష్టికి చిక్కక తిరుగుతున్న ఎదలో ఆలోచనలు, అనుభవ రిత్యా కలిగిన భావాలు కలిపి చిలికి వర్ణించిన ఈ నా మనసు పలుకులు, నీలి మేఘాలై మీ మనసులో చిరు జల్లులు కురిపించి పరవసిస్తుందని ఆశిస్తూ... మాట రాని నా మనసుకి పలుకులు నేర్పి నా కలానికి కదలిక తెచ్చిన నా ప్రాణ నేస్తానికి అంకితం చెస్తూ.... మీకు నా అక్షర సుమాంజలి
No comments:
Post a Comment